టీడీపీలో భారీ సంక్షోభం.. సమయం చూసిమరి గట్టి దెబ్బ || Oneindia Telugu

  • 5 years ago
Former CM and TDP chief Chandrababu Naidu, who will come from the European trip to the state, the political senario will be change . TDP MPs, former ministers, former MPs and MLAs will join soon in the BJP.Vishnu Vardhan Reddy said Telugu Desam Party and the Congress and the Janasena party leaders also willing to joinin BJP . He has made it clear that the Telugu Desam Party leaders want to break free from heritage politics and slavery. That's why many TDP leaders are queuing up to join the BJP, ”said Vishnu Vardhan Reddy.
#bjp
#leaders
#vishnuvardhanreddy
#mp
#telugudesamparty
#chandrababu
#Europ
#VishnuVardhanReddy

తెలుగు రాష్ట్రాల్లో బిజెపి మైండ్ గేమ్ కొనసాగుతుంది . చంద్రబాబు యూరప్ ట్రిప్ వెళ్ళినా చంద్రబాబును మాత్రం నిద్ర పోనివ్వటం లేదు. ఆయన తిరిగి వచ్చేసరికి టీడీపీ ఖాళీ అవుతుంది అని బీజేపీ నేత సంచాల వ్యాఖ్య చేసి ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ సృష్టించారు. ఇక మొన్నటికి మొన్న టీడీపీ చీలిపోతుంది అని చెప్పిన బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని స్పష్టం చేశారు .అన్నట్లుగానే తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది.

Recommended