ICC Cricket World Cup 2019 : Shoaib Malik Reaction On Trolling After India vs Pak Match
  • 5 years ago
Indian tennis ace Sania Mirza has decided to take a break from Twitter after trolls dragged her into the noise surrounding the Pak team's dismal performance against India during their World Cup 2019 match in Manchester
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#ShoaibMalik
#saniamirza
#indianfans


ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్ ఓల్డ్‌ట్రాఫొర్డ్ స్టేడియం వేదిక‌గా ఆదివారం భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకోవ‌డంపై పాకిస్తాన్ సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ షోయ‌బ్ మాలిక్ ఎట్ట‌కేల‌కు నోరు విప్పాడు. మ్యాచ్‌కు ముందురోజు రాత్రి త‌న భార్య‌, హైద‌రాబాద్‌కు చెందిన స్టార్ టెన్నిస్ క్రీడాకార‌ణి సానియా మీర్జాతో క‌లిసి విందు, వినోదాల్లో మునిగి తేల‌డంపై వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. పాకిస్తాన్ మిడిలార్డ‌ర్ బ్యాటింగ్ లైన‌ప్‌కు వెన్నెముక‌గా చెప్పుకొనే షోయ‌బ్ మాలిక్ ఆ మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు.దీనిపై ఆయ‌న మంగ‌ళ‌వారం వ‌రుసగా ట్వీట్ల‌ను సంధించారు.
Recommended