Chinmayi Fires On Her Followers In Twitter || Filmibeat Telugu
  • 5 years ago
Video Courtesy : @Chinmayi Official Twitter Account

Senior Hero Nagarjuna decides to release his Manmadhudu 2 in july. This movie recently completed Porchugal schedule and come back to hyderabad. In this movie young heroine Rakul Preet Singh with Nagarjuna is some what controversial on Chinmayi point of comment.
#akkineninagarjuna
#rahulravindran
#manmadhudu2
#rakulpreetsingh
#chinmayi
#tollywood

సెలిబ్రిటీలకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఒక్కటే సరిపోదు. ఎలాంటి మెసీజీలు పెట్టాలి, ఎలాంటి ఫోటోలు షేర్ చేయాలి అనే దానిపై సరైన అవగాహన ఉంది తీరాలి. లేదంటే నెటిజన్ల నుంచి చీవాట్లు తప్పవు. పాపం ప్రస్తుతం చిన్మయి పరిస్థితి అదే. ముక్కుసూటిగా మాట్లాడేస్తూ, ఎలాంటి కటింగ్స్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టే చిన్మయిపై ట్రోలింగ్స్ పోటెత్తుతున్నాయి.
Recommended