ICC Cricket World Cup 2019 : Wasim Akram Calls For Calm In India-Pak Match || Oneindia Telugu
  • 5 years ago
Pak legend Wasim Akram has urged fans on both the sides of the border to stay calm during his country's potent potentially volatile World Cup clash over bitter rivals India in Manchester on Sunday.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#WasimAkram
#babarazam
#viratkohli
#batting
#indiavspak

భారత్-పాక్ మ్యాచ్‌ని ఒక మ్యాచ్‌గానే పరిగణించాలని.. యుద్ధంలా భావించరాదని పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Recommended