Skip to playerSkip to main contentSkip to footer
  • 6/14/2019
ICC World Cup 2019:The India-Pakistan rivalry in cricket is one of the most intense and celebrated rivalries in sports. With the past history and recurring off-field tensions between the two countries, the match is of utmost importance to the fans on both sides. The stakes get even higher when the match takes place on the biggest platform, the World Cup.
#iccworldcup2019
#indvpak
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#klrahul
#rishabpanth
#cricket
#teamindia


క్రికెట్‌లో భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మే. ఉత్కంఠ‌త‌కు గురి చేసేదే. వార్ వ‌న్ సైడ్ అయిన‌ట్టు మ్యాచ్ మొత్తాన్నీ భార‌త్ త‌న వైపు లాగేసుకున్నా స‌రే! చివ‌రి నిమిషం వ‌ర‌కూ మ్యాచ్ మొత్తాన్నీ త‌నివి తీరా చూస్తారు భార‌త అభిమానులు. చివ‌రి బంతి వ‌ర‌కు ఆట‌ను ఆస్వాదిస్తారు. ఇక ప్ర‌పంచ‌క‌ప్ వంటి మెగాటోర్న‌మెంట్‌లో ఈ రెండు జ‌ట్లూ త‌ల‌ప‌డితే అభిమానుల‌కు కన్నుల పండ‌గే. టీవీల‌కు అతుక్కుపోతారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో కొన‌సాగుతున్న ప్ర‌పంచ‌కప్‌లో భాగంగా ఆదివారం టీమిండియా పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌బోతోంది. మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఈ మ్యాచ్ వ‌రుణుడు అడ్డు ప‌డ‌క‌పోతే- మ‌రో మైలురాయి అవుతుంది.

Category

🥇
Sports

Recommended