Skip to playerSkip to main contentSkip to footer
  • 6/9/2019
ICC Cricket World Cup 2019,Super star Mahesh Babu At Oval attended India Vs Australia match
#CWC2019
#indiavsaustralia
#indvsaus
#maheshbabu
#rohitsharma
#shikhardhawan
#viratkohli

పైకి క‌నిపించ‌డు కానీ లోప‌ల మాత్రం మ‌హేశ్ బాబు పెద్ద క్రికెట్ ఫ్యాన్. ఇప్పుడు కూడా ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ చూడ్డానికి ఇంగ్లండ్ వెళ్లాడు. ప్ర‌స్తుతం అక్క‌డే ఉన్నాడు. ఈయ‌న కొన్ని రోజులుగా ఫారెన్ టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబంతో పాటు దేశాల‌న్నీ తిరిగేస్తున్నాడు ఈయ‌న‌. యూర‌ప్ ట్రిప్ నుంచి ఇప్పుడు ఇంగ్లండ్‌కు మ‌కాం మార్చేసాడు మ‌హేశ్ బాబు. దాంతో అక్క‌డే జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ కప్ కూడా చుట్టేస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఈయ‌న జూన్ 11కి హైద‌రాబాద్ రానున్నాడు.

Category

🥇
Sports

Recommended