కవిత చేయలేని అభివృద్దిని అర్వింద్ చేసీ చూపిస్తాడు || Oneindia Telugu

  • 5 years ago
BJP will come to power in future in Telangana said BJP National Secretary Rammodhav.bjp will check the reginal parties in the future he says.What is the political future of Kavitha lost in Nizamabad in the Lok Sabha polls? The debate on the party rang in the ranks of the party. The latest news is that is going to be added to Telangana Cabinet. There is a talk Kavitha is going to be a minister in MLC quota if KCR really wanted her to accomidate. However, it has not yet made any official statement on the TRS. Whatever the current political scenario, Kavitha has a chance as minister.
#telangana
#cmkcr
#kavitha
#defeat
#nizamabad
#bjp
#victory
#minister

తెలంగాణలో ప్రాంతీయ పార్టీలకు చెక్‌ పెట్టి, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్.. కాగా దేశంలో భాజపా రికార్డు పాలన సాగిస్తుందన్నారు . గత ఐదేళ్లలో కవిత చేయలేని అభివృద్ధిని ఎంపీ అర్వింద్‌ చేసి చూపిస్తారని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే తెలంగాణలో మరింత బలమైన శక్తిగా మారుతామని అన్నారు. గడిచిన ఎన్నికల్లో బీజేపీ ఉత్తర తెలంగాణ నుండి బీజేపీ ప్రభంజనం ఆరంభమైందని అన్నారు. నిజామాబాద్ లో, ఎంపీ అర్వింద్ విజయం సంధర్బంగా ఏర్పాటు చేసిన కృతజ్ఝతా సభలో ఆయన పాల్గోన్నారు.

Recommended