MLC ఎన్నికల్లో TRS విజయభేరి
  • 5 years ago
The TRS made a historical victory in local bodies quota MLC elections . Nalgonda, Warangal, Ranga Reddy the counting of votes for the local bodies constituencies had taken place on monday . In the results, Nalgonda, Warangal and Ranga Reddy took over the seat by TRS. These three positions are clean swept by TRS . TRS candidate Chinappareddy won the Lok Sabha election from Nalgonda against Congress candidate Komatireddy Lakshmi. TRS candidate Chinappa Reddy registered for the first time in the local body MLC's by-election and the TRS candidate Pochampalli Srinivas Reddy won in the Warangal. Pathnam Mahendar Reddy won in Ranga Reddy district . TRS clean sweep in the local-body quota MLC elections.
#trs
#mlc
#election
#warangal
#rangareddy
#Nalgonda
#chinnapareddy
#srinivasreddy
#patnammahenderreddy


స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి స్థానిక సంస్థల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి.. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాల్లో నల్గొండ, వరంగల్ , రంగారెడ్డి స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మూడు స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది.

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి లక్ష్మీపై టీఆర్ఎస్ అభ్యర్ధి చిన్నపరెడ్డి విజయం సాధించారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నప్పరెడ్డి ఇక్కడ తొలిసారిగా విజయం నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చేతిలో ఘోర పరాభవం పాలైన చిన్నప్పరెడ్డి తాజాగా రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ పై 217 ఓట్లతో ఘన విజయం సాధిం చారు.
Recommended