Actress Sri Reddy fired on Director Teja. She shered a post on that post Director Teja and iliyana spend some private time in hotel.
#srireddy
#directorteja
#ileanadcruz
#ramgopalvarma
#seethamovie
#tollywood
టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు ఇండస్ట్రీ లోకి వచ్చే మహిళలని కాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ అప్పట్లో శ్రీ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా పబ్లిక్ లోనే తన దుస్తులను విప్పేసి ఇలాంటి ఉదంతాలపై తన నిరసన తెలిపింది శ్రీ రెడ్డి. ఆ తర్వాత కొన్ని రోజులు యాక్టీవ్ గా ఉంటూ పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టి సంచలనం సృష్టించిన ఈమె.. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిలై పోయింది. అయినప్పటికీ తన యాంగిల్ ఏ మాత్రం మార్చుకొని శ్రీ రెడ్డి తాజాగా దర్శకుడు తేజకు, స్టార్ హీరోయిన్ ఇలియానాకు లింక్ పెడుతూ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ''తేజ రాసలీలల వినోదం. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మరిచిపోయావా'' అంటూ తన ఫేస్ బుక్‌లో శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది.

Category
🎥
Short film