Falaknuma Das Movie Public Talk | Karate Raju | Vishwaksen Naidu | Filmibeat Telugu
  • 5 years ago
Falaknuma Das movie twitter review by audiance. Falaknuma Das directed by Vishwaksen Naidu. This romantic action thriller movie is produced by Karate Raju, Cherlapally Sandeep Goud & Manoj Kumar Katokar under Vanmaye Creations in association with Vishwak Sen Cinemas, Terranova Pictures & Media9 Creative Works while Vivek Sagar scored music for this movie.
#falaknumadasmovie
#vishwaksennaidu
#falaknumadasreview
#karateraju
#cherlapallysandeepgoud
#manojkumarkatokar
#tollywood

'వెళ్లిపోమాకే' సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విశ్వక్ సేన్ నాయుడు ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు తెచ్చుకోక పోయినా గతేడాది తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' మూవీలో సైకో వివేక్ పాత్రతో పాపులర్ అయ్యాడు. తాజాగా విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో 'ఫలక్‌నుమా దాస్' ద్వారా బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలోని ఫలక్‌నుమా బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా రావడం కూడా అంచనాలు పెంచింది. రిలీజ్ ముందే సినిమాకు క్రేజ్ రావడంతో హైదరాబాద్ సిటీలో ఒక రోజు ముందే 40కిపైగా పేయిడ్ ప్రీమియర్ వేయగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మరో వైపు యూఎస్ఏలో సైతం దాదాపు 100 లొకేషన్లలో ప్రీమియర్ షోలు వేశారు.

Recommended