సిద్ధిపేట లో మెజార్టీ తగ్గింది... హరీష్ పై KTR సంచలన వ్యాఖ్య!!

  • 5 years ago
whether KTR was feeling let down as working president of the party following poor showing in the Lok Sabha polls, he said he was not thinking on those lines as the votes polled by TRS in the elections had come down only by four lakhs compared to the Assembly elections held in December last. In Sircilla, BJP had polled about 50,000 votes this time against only 3,000 in the Assembly elections. Similarly, TRS majority in Siddipet segment had come down compared to December polls, he pointed out.The TRS working president blamed the defeat of his younger sister K. Kavitha in Nizamabad “We know that those who contested in the name of farmers were political activists he claimed.He denied the allegation that former minister T. Harish Rao was kept aside in the party and was limited to only Medak Parliament seat.
#ktr
#harishrao
#allegation
#comments
#trs
#kcr
#kavitha
#medak
#Nizamabad
#sidhipet

తెలంగాణ లోకసభ ఎన్నికల్లో కేటీఆర్ ఫెయిల్ అయ్యారన్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్, గెలిచే చోట కొన్ని ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యామని అన్నారు. మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకసభ ఎన్నికల్లో తను సరైన ఫలితాలను రాబట్టలేకపోయాననేది వాస్తవమని, అంత మాత్రాన తాను విఫలం కాలేదని కేటీఆర్ అన్నారు.

Recommended