Skip to playerSkip to main contentSkip to footer
  • 5/28/2019
Tdp votes turned to Jagan. Pawan,who split TDP votes, has damaged the tdp and janasena candidates.Pavan kalyan lost by trusting tdp and internal relation with Chandra Babu.
#appolitics
#janasena
#pavankalyan
#bheemavaram
#ysrcp
#jaganmohanreddy
#Chandrababu
#tdp

ఏపిలో అన్ని రాజకీయ పార్టీలగురించి కాకుండా జనసేన పార్టీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌చోట అయినా గెలిస్తే బావుండేది. ఇది జ‌న‌సేన అభిమానుల అంత‌రంగం కాదు. విప‌క్ష వైసీపీ, వ్య‌తిరేక వ‌ర్గాల నుంచి పెల్లుబుకిన అభిప్రాయం. మాన‌వ‌త్వంతో స్పందించే అటువంటి నాయ‌కుడు అవ‌స‌రం ఉందంటూ ప్ర‌త్య‌ర్థులు కూడా అంగీక‌రించారు. ఇంత‌టి న‌మ్మ‌కం పెంచు కున్న జ‌న‌సేనాని ఓట‌మికి స్వ‌యంకృతాప‌రాధం కార‌ణ‌మైతే.. మ‌రో కీల‌క‌మైన అంశం తెలుగుదేశంతో చీక‌టి ఒప్పందం ఉంద‌నే ఆరోప‌ణ‌లను ప్ర‌జ‌లు న‌మ్మ‌టం. మూడేళ్ల క్రితం ప‌వ‌న్ పార్టీ ఆవిర్భావ స‌భ‌లో తొలిసారి చంద్ర‌బాబు, లోకేష్ బాబు అవినీతిపై విరుచుకుప‌డ్డాడు. బాబుతో యుద్ధానికి తెర తీసారు.

Category

🗞
News

Recommended