ICC Cricket World Cup 2019 : Yuvraj Predicts World Cup 2019 Finalists, Identifies India's X-factor
  • 5 years ago
I feel India and England have a very good chance of making it to the final. Australia, yes, since (David) Warner and Steve (Smith) came back; they also have a very good bowling attack. These three teams are pretty much likely to be in the last four," Says Yuvraj
#icccricketworldcup2019
#yuvrajsingh
#teamindia
#hardikpandya
#australia
#davidwarner
#stevesmith

యువరాజ్ సింగ్... 2011 వరల్డ్‌కప్‌లో భారత క్రికెట్ జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ వరల్డ్‌కప్‌లో యువరాజ్ మొత్తం 362 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నాలుగు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో పాటు చివరకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం దక్కించుకున్నాడు.
Recommended