Sai Pallavi Shares Her Bad Experience In A Movie Shoot || Filmibeat Telugu
  • 5 years ago
Sai Pallavi shares her experience in NGK shoot. She got bad experirence in one seen.
#suriya
#saipallavi
#selvaraghavan
#ngk
#ngkreview
#rakulpreetsingh
#Premam
#tollywood
#kollywood

ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి అంటే తెలియని వారుండరు. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన ఈ భామ ఆ తరువాత తెలుగులో ఫిదా సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ని ఫిదా చేసేసింది. ఎప్పుడూ ముద్దు ముద్దు మాటలతో చలాకీగా ఈ హైబ్రీడ్ పిల్లకు ఓ సందర్భం ఏడుపు తీసుకొచ్చిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా పేర్కొంటూ తన బాధను పంచుకుంది. తమిళ అగ్ర నటుడు సూర్య హీరోగా నటించిన 'ఎన్జీకే' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి.
Recommended