Ap Assembly Election 2019 : రాష్ట్రాన్ని క‌మ్మేసిన కౌంటింగ్ మేనియా! || Oneindia Telugu

  • 5 years ago
The Election Commission had deployed 23.3 lakh Electronic Voting Machines (ballot units, with 16.35 lakh control units) and 17.4 lakh Voter Verifiable Paper Audit Trail (VVPAT) devices in 10.35 lakh polling stations across the country this Lok Sabha (and assembly polls in four states). May 23 is election results day. The votes cast by nearly 600 million people will be counted in some 978 counting halls across the country. Here is how it's all done.
#exitpolls2019
#janasena
#pawankalyan
#ysjagan
#chandrababunaidu
#lagadapatirajagopal
#ycptdp
#jsp
#apelection2019


రెండు తెలుగు రాష్ట్రాల‌ను, ఆ మాట‌కొస్తే దేశం మొత్తాన్నీ కౌంటింగ్ మేనియా క‌మ్మేసింది. మ‌రి కొన్ని గంట‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై దేశ ప్ర‌జ‌లంద‌రిలోనూ తీవ్ర ఉత్కంఠ‌త నెల‌కొంది. సుమారు 90 కోట్ల మందికి పైగా ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌నే విష‌యాన్ని ఊపిరి బిగబ‌ట్టి మ‌రీ ఎదురు చూస్తున్నారు జ‌నం. గురువారం సాయంత్రానిక‌ల్లా రాజు ఎవ‌రో, బంటు ఎవరో తేలిపోతుంది.