#HappyBirthdayNTR | NTR Fans Celebrations At NTR Home Yesterday Midnight In Hyderabad
  • 5 years ago
Jr NTR has turned 36 today.On this occasion fans gathered near the residence of Jr NTR. Nandamuri Taraka Rama Rao Jr., also known as Jr. NTR or Tarak, is an Indian film actor, Kuchipudi dancer, playback singer and television personality known for his works in Telugu cinema.
#HappyBirthdayNTR
#HappyBirthdayTarak
#RRR
#NTRfans
#jrntr
#rrrupdates
#jaintr
#ramcharan
#NTRBdayCDPOn17May
#HappyBirthdayNTR
#rajamouli
#harikrishna
#telugucinema
#tollywood

జూ ఎన్టీఆర్ అభిమానులకు నేడు(మే 20) పండగ రోజు. సన్నిహితులు ముద్దుగా తారక్ అని పిలుచుకునే ఈ నందమూరి స్టార్ 36వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. యంగ్ టైగర్‌ను విష్ చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. అభిమానుల రాకతో మెహదీపట్నంలోని ఎన్టీఆర్ నివాస ప్రాంగణం సందడిగా మారింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకుని హంగామా చేయడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended