అందరి దృష్టి ఆంద్రా ఆక్టోపస్ పైసే.. ఎక్కడున్నారు..? || Oneindia Telugu

  • 5 years ago
The answer to the question is whether the Camp politics starts in the AP on the day of the results. When polls are cracked, the hung are likely to occur when there is little difference between the two main parties. In this background, Camp politics are going to start.
#appolitics
#exitpolls
#tdp
#ycp
#lagadapati
#tension
#camppolitics
#chandrababu
#jagan
#janasena

ఫలితాలు వెల్లడయ్యే రోజున ఏపీలో క్యాంప్ రాజకీయాలు మొదలవుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలు పోటాపోటీగా జరిగినప్పుడు, రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్ల మధ్యన పెద్దగా తేడా లేనప్పుడు హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపి లో క్యాంప్ రాజకీయాలు మొదలు కాబోతున్నాయి. తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేజారకుండా చూసుకునేందుకు ఇలాంటి రాజకీయాలు ఎంతో అవసరం. గతంలో, ఇలా క్యాంపులు ఏర్పాటు చేసుకుని తమ నేతలను కాపాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

Recommended