Dean Jones Opens Secret Behind One Run Win Against India In 1987 World Cup | Oneindia Telugu

  • 5 years ago
The synopsis of an India – Australia match has taken 30 years to make a turnaround at the MA Chidambaram Stadium in Chennai. When India defeated visiting Australia by 26 runs in the first match of the five match ODI series, many said India, at last, avenged the skinny loss of 1 run in a World Cup thriller thirty years ago.The decision of altering a four into a six during the innings of that match, eventually rewarded Australia the famous win of a single run.
#icccricketworldcup2019
#kapildev
#teamindia
#australia
#cricket
#specials
#India
#chenni

కపిల్ దేవ్.... భారత్‌కు తొలి వన్డే వరల్డ్‌కప్‌ని అందించిన కెప్టెన్. అయితే, 1987 వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి కారణంగా సొంతగడ్డపై టీమిండియా ఓడిపోయింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా ఒక పరుగు తేడాతో ఓటమిపాలైంది.ఈ మెగా టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కపిల్‌ దేవ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఆసీస్ ఓపెనర్లు మార్ష్‌ బూన్‌, జెఫ్‌ మార్ష్‌ తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. బూన్‌ను రవి శాస్త్రి ఔట్‌ చేసిన అనంతరం క్రీజులోకి వచ్చిన డీన్ జోన్స్ ఈ మ్యాచ్‌లో దూడుగా ఆడాడు.

Recommended