IPL 2019 Final:Kieron Pollard Plays Smart Knock Of Unbeaten 41 Runs Against Chennai Super Kings!!

  • 5 years ago

Disc :IPL 2019:Mumbai Indians defeated Chennai Super Kings by 1 run to win a record fourth IPL title. The Rohit Sharma-led outfit successfully defended the 150-run target.
#ipl2019winner
#mumbaiindians
#cskvmi
#kieronpollard
#rohitsharma
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson

ఐపీఎల్‌-12 తుది సమరంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. మెరుపు ఆరంభం లభించినప్పటికీ ఓపెనర్లు వెనుదిరగడంతో వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. బ్యాట్స్‌మెన్‌ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లు వైవిధ్య బంతులతో కట్టడి చేశారు. ప్రతి బౌలరూ తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఫీల్డర్లు కళ్లుచెదిరే క్యాచ్‌లు అందుకోవడంతో స్టార్‌ ప్లేయర్స్‌ పెవిలియన్‌ చేరారు. కీలక సమయంలో పొలార్డ్‌(41నాటౌట్‌: 25 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత ఓవర్లలో ముంబై 8 వికెట్లకు 149 పరుగులు చేసింది.

Recommended