చల్లటి కబురు నేడు,రేపు ఎండలకు బ్రేక్ || Oneindia Telugu

  • 5 years ago
A cool news to the people who are suffering by the hot summer. As it rains today and tomorrow the weather is going to change and gives a cool climatic condition . Till yesterday people are afraid to come out to withstand with the heat , the waether department's cool information made the people from a great relief of summer.
#summerheat
#precautions
#hot
#children
#beauty
#health
#drinkingwater
#weatherreport
#rayalaseema

భానుడి ప్రతాపానికి విలవిలలాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు , రేపు వర్షాలు కురుస్తాయని , భానుడి ఉగ్ర రూపం నుండి ఉపశమనం దొరుకుతుందని చెప్పింది . నిన్నటి దాకా ఎండల ధాటికి ఇబ్బంది పడిన ప్రజలు ఈ చల్లని కబురుతో ఊపిరి పీల్చుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే భానుడి ధాటికి అల్లాడిపోయారు. ఇక వాతావరణ శాఖ కూడా మధ్యాహ్నం సమయాల్లో బయటకు వెళ్లొద్దు అని సూచించింది. కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న వారికి వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది .

Recommended