కేసీఆర్ పై నిప్పులు చెరిగిన మందకృష్ణ..!! || Oneindia Telugu

  • 5 years ago
Manda krishna, the founder president of MRPS over the government and the Chief Minister Chandrashekhar Rao's policies, has revoked the fire. He demanded that the statue of the BR Ambedkar be reinstated in the place where the statue was destroyed. Otherwise, Chandrasekhar Rao threatened to run the government and fight till the trash.
#telangana
#cmkcr
#mandakrishna
#mrps
#indirapark
#brambedkar
#panjagutta


తెలంగాణ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధానాలపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని పంజగుట్టలో కూల్చిన చోటనే తిరిగి ప్రతిష్ఠించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని గద్దె దించి చెత్తకుప్పలో పారేసే వరకు పోరాడతామని హెచ్చరించారు.చంద్రశేఖర్ రావు సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దళిత వ్యతిరేక విధానాలు, కుల వివక్షను పాటిస్తున్నారని మందకృష్ణ ఘాటుగా విమర్శించారు.

Recommended