10వ తేదీ వరకు బయటకు వెళ్లొద్దు... వాతావరణ శాఖ హెచ్చరిక || Oneindia Telugu
  • 5 years ago
People are scared to come out of the sun in Tleugu states . Temperatures are unusually high . Weather authorities are advising people to take care when the higher temperatures . Today and tomorrow is expected to be 45 to 47 degrees and warns that the afternoon could not be go out side.
#telangana
#temperature
#districts
#sun
#public
#problems
#Adilabad
#marriages

తెలుగు రాష్ట్రాలలో ప్రచండ భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడుతున్నారు.రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు ఉంటాయని,45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. విపరీతమైన వడగాలులతో బయట తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనం ఇస్తున్నాయి. ఇక ఆస్పత్రుల్లో వడదెబ్బ బాధితులు కూడా పెరుగుతున్నారు. ఇంట్లో కూర్చుంటేనే నిప్పుల కొలిమిలో ఉన్నట్టు ఉంటుంది .
Recommended