మహిళా గూఢ చారిణి రజని పండిట్ పనిమనిషి వేషంలో ఒక డబుల్ మర్డర్ కేసును ఎలా పరిష్కరించింది- vvsweb.com

  • 5 years ago
భారత దేశపు సుప్రసిద్ధ ప్రథమ మహిళా గూఢచారిణి రజని పండిట్ తో బిస్బో ప్రత్యక్షంగా సంభాషించి, ఆవిడకు అత్యంత ప్రీతి పాత్రమైన ఈ కేసు వివరాలను మీకు అందిస్తోంది ఈ జంట హత్యల కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు చాలా పాతదైనా ఈ కేసును ఆవిడ ఇటీవలే బహిర్గతం చేసారు. ఉత్కంఠ కలిగించే ఈ కేసు కధనం చూసిన తరువాత వీడియో చివరన సరదా కవితను ఆస్వాదించడం మరవద్దు

బిస్బో కవిత
వీడియో చివరన సంక్షిప్తంగా చెప్పే సరదా కవితను ఆస్వాదించడం మరవద్దు

Recommended