IPL 2019 : Dhoni Liked My Version Of Helicopter Shot, Says Hardik Pandya || Oneindia Telugu
  • 5 years ago
Out of the three sixes that Hardik Pandya hit against Chennai Super Kings on Thursday night, one was a helicopter shot that he played right in front of the man who invented the unique shot - MS Dhoni.Hardik Pandya and Kieron Pollard took the Super Kings bowlers to the cleaners at the Wankhede in the slog overs to take Mumbai Indians to 170 with 45 runs coming off the final two overs
#ipl 2019
#msdhoni
#hardikpandya
#mumbaiindians
#delhicapitals
#kagisorabada
#rohithsharma
#helicoptershot

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తన వర్షన్ హెలికాప్టర్ షాట్ అంటే ఇష్టమని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో హార్ధిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన హార్ధిక్ పాండ్యా 194.64 స్ట్రయిక్ రేట్‌తో 218 పరుగులు చేశాడు. దీంతో పాటు 8 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
Recommended