Vajra Kavachadhara Govinda Press Meet : Sapthagiri Emotional Speech || Filmibeat Telugu
  • 5 years ago
Vajra Kavachadhara Govinda film written by Gtr Mahendra and directed by Arun Pawar (Sapthagiri Express Fame) which is produced by Narendra Edala, GVN Reddy under their production banner Siva Sivam Films.The film stars Saptagiri and Vaibhavi Joshi in the prominent roles while Archana Shastry, Temper Vamsi, Jabardasth Fame Avinash, Appa Rao, and others play supportive roles in the film.
#VajraKavachadharaGovindaTeaser
#Sapthagiri
#Arunpawar
#VaibhaviJoshi
#GVNReddy
#Avinash
#SivaSivamFilms

'వజ్ర కవచధర గోవింద' చిత్రంలో గోవిందు అనే ఫన్నీ దొంగ పాత్రలో సప్తగిరి కనిపించబోతున్నారు, ఆ దొంగ తన లక్ష్య సాధనలో చేసే పనులు ఆసక్తికరంగా ఉంటాయట. అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ.. మా కాంబినేషన్లో వచ్చిన స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌ లాంటి భారీ విజయం తర్వాత రూపొందిస్తున్న వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌ అంత‌కు మించి స‌క్సెస్ కావాల‌నే త‌ప‌న‌తో చేస్తున్నాం. స‌ప్త‌గిరి నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో, ఆ అంశాల‌న్నీ మా సినిమాలో ఉంటాయి. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. మా క‌థ‌కు అనుగుణంగానే ప‌వ‌ర్‌ఫుల్‌గా వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌ అనే టైటిల్‌ పెట్టామని తెలిపారు.తాజాగా ఈ చిత్రం టీసర్ ని రిలీజ్ చేసారు.
Recommended