Thlapathy Vijay 63rd Movie Has Run Into Trouble || Filmibeat Telugu

  • 5 years ago
Aspiring director Shiva has accused director Atlee of plagiarising Thlapathy 63's story from his short film, which is based on a women's football team. Reportedly, Shiva has narrated his story to many leading producers in the industry. He suspects that one of the producers must have out the story to Atlee, who developed it into a feature film.
#Thlapathy63rdmovie
#vijay
#atlee
#directorshiva
#tollywood
#kollywood

సంచలన విజయాలను సొంతం చేసుకొంటున్న దర్శకుడు అట్లీ మరోసారి వివాదంలో కూరుకుపోయాడు. థలపతి విజయ్ 63వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్నది. వివరాల్లోకి వెళితే..
అట్లీ దర్శకత్వంలో విజయ్ తన కెరీర్‌లో నటించే 63వ చిత్ర కథ నాదు. నా కథను కాపీ కొట్టారంటూ, నా అనుమతి లేకుండా తెరకెక్కిస్తున్నారంటూ వర్థమాన దర్శకుడు శివ ఆరోపణలు చేశారు. ఈ మేరకు దక్షిణా బారత ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరిగేలా కోర్టుకు కూడా వెళ్తానని శివ వెల్లడించినట్టు తమిళ మీడియా కథననాన్ని ప్రచురించింది.

Recommended