Senior NTR's Driver Lakshman Revealed Some Facts About NTR's Life || Filmibeat Telugu
  • 5 years ago
Senior NTR's Driver Lakshman about Lakshmi Parvathi controversy. Senior NTR Driver Lakshman revealed about NTR Sons and Daughters behavior. Nandamuri Taraka Rama Rao, popularly known as NTR, was an Indian actor, producer, director, editor and politician who served as Chief Minister of Andhra Pradesh for seven years over three terms. He is widely regarded as one of the best actors of Indian cinema.
#SeniorNTR
#NTRsDriverLakshman
#LakshmiParvathi
#chandrababunaidu
#ramgopalvarma
#lakshmisntr
#tollywood

ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన తర్వాత రామరావు జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ప్రజలకు తెలిశాయి. ఈ క్రమంలో ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండే వారు సైతం మీడియా ముందుకు వచ్చి అప్పట్లో జరిగిన పలు విషయాలనుపంచుకునే ప్రయత్నం చేశారు. ఎన్టీ రామరావు వద్ద చాలా కాలం పాటు డ్రైవర్‌గా పని చేయడంతో పాటు ఆయన చైతన్యరథం నడిపిన లక్ష్మణ్ తాజాగా ఓ ఛానల్‌తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురి కావడానికి దారి తీసిన సంఘటనల గురించి వివరించారు.
Recommended