Posani Krishna Murali Compares Sai Dharam Tej And Chiranjeevi || Filmibeat Telugu

  • 5 years ago
Posani Krishna Murali compares Sai dharam Tej and Chiranjeevi. Posani Plays Tej's father role in Chitralahari. Chitralahari movie released on 12th April. Kishore Tirumala is the director. Kalyani Priyadarshan, Nivetha Pethuraj are playing female leads.
#PosaniKrishnaMurali
#SaidharamTej
#Chiranjeevi
#KishoreTirumala
#KalyaniPriyadarshan
#NivethaPethuraj
#tollywood

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ కెరీర్ జోరు ఇటీవల బాగా తగ్గింది. ఓ మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని తేజు భావిస్తున్నారు. అలాంటి తరుణంలో చిత్రలహరి చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువత నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు.

Recommended