AP Assembly Elections 2019 : కోట్ల కొద్ది బయట పడుతున్న నోట్ల కట్టలు || Oneindia Telugu

  • 5 years ago
With the campaigning coming to an end on Tuesday, the intense contest between major political parties, who have taken to various means to ‘please’ voters, has pushed the election expenditure up. According to sources, leaders of political parties are distributing huge amounts of money
#apassemblyelections2019
#politicalparties
#money
#campaigning
#tdp
#chandrababu
#ycp
#jagan
#janacena
#pawankalyan


ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రకు సరైన నిధులు లేనీ, కేంద్రం కూడా పెద్దగా నిధులు ఇవ్వలేదనీ రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. అలాంటిది ఇప్పుడు మాత్రం అధికార పార్టీతోపాటూ... ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన నేతలు, అభ్యర్థులూ... ఇష్టమొచ్చినట్లు బ్లాక్ మనీ పంచేస్తున్నారు. ఓటుకు రూ.500, రూ.1000 ఇవ్వడం ప్రతిసారీ మనం చూస్తున్నదే. ఈసారి ఏకంగా ఓటుకు రూ.5000 కూడా ఇస్తున్నారంటే నమ్మగలరా. ఇది నిజం. టీడీపీ, వైసీపీతో పాటూ... జనసేన అభ్యర్థులు కూడా ఓటుకు రూ.2500 దాకా పంచుతున్నట్లు సమాచారం. అంటే ఎవ్వరూ వెనక్కి తగ్గట్లేదన్నమాట.

Recommended