ICC World Cup 2019 : New Zealand Announced Squad For World Cup 2019 || Oneindia Telugu
  • 5 years ago
New Zealand World Cup 2019 Squad: Kane Williamson (c), Tom Blundell, Trent Boult, Colin de Grandhomme, Lockie Ferguson, Martin Guptill, Matt Henry, Tom Latham, Colin Munro, Jimmy Neesham, Henry Nicholls, Mitchell Santner, Ish Sodhi, Tim Southee, Ross Taylor
#ICCWorldCup2019
#NewZealandfullsquad
#KaneWilliamson
#TomBlundell
#TrentBoult
#ColindeGrandhomme
#LockieFerguson
#MartinGuptill
#MattHenry
#RossTaylor

ఐపీఎల్ అనంతరం అందరి చూపూ 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ వైపే. మే 30న ప్రారంభం కానున్న ఈ టోర్నీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ప్రపంచకప్‌లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టును ఆదేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును న్యూజిలాండ్ బోర్డు ప్రకటించింది. ప్రపంచకప్‌ జట్టును అన్ని దేశాలకంటే మొదటగా న్యూజిలాండ్ బోర్డు ప్రకటించింది.