RGV About The Release Of Lakshmi's NTR Movie In AP || Lakshmi's NTR Team At Sandhya Theater

  • 5 years ago
Lakshmi's NTR Movie Team at sandhya theatre. Lakshmi's ntr movie success celebrations. 'Lakshmi's NTR' might have easily earned approximately Rs 5 Cr on second day at the box office. Official figures are yet to be known. In the meantime, check out the tweets about 'Lakshmi's NTR' second-day collections. Ram Gopal Varma sensational comments on NTR's family. He said, fans are the main reason for NTR charisma and felt unhappy stoping this movie, not to release in Andhra Pradesh. Even YS Jagan also balsted on stalling Lakshmis NTR in AP
#ramgopalvarma
#lakshmisntr
#ysjagan
#lakshmisntrcollections
#ntr
#tdp
#andhrapradesh
#ysrcp
#latesttelugumovies


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరును కొనసాగిస్తున్నది. సినీ విమర్శకుల అంచనాలను మంచి ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను రిలీజ్ చేయకుండా స్టే విధించడంతో ఈ చిత్రానికి అనూహ్యమైన క్రేజ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది.తాజా గా లక్ష్మీస్ ఎన్టీఆర్ టీం సంధ్య థియేటర్ వద్ద సందడి చేసారు. ఇది ఇలా ఉండగా ఏపి లో ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఈ చిత్రం విడుదల గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ చిత్రం లో ఎన్టీఆర్ పాత్ర పోషించిన నటుడు ఆ పాత్ర చేసినందుకు గర్వం గా ఉంది అని చెప్పారు.

Recommended