Warner And Smith's Ball-Tampering Issue Comes An Ends | Oneindia Telugu
  • 5 years ago
Steve Smith and David Warner will face off over each other on a day their ball-tampering issue comes an ends. They were restricted for a year over their role in the ball-tampering issue in the Cape Town Test and both Warner and Smith were subsequently not allowed to play in the Indian Premier League by BCCI.
#balltampering
#stevesmith
#davidwarner
#capetown
#testcricket
#southafrica
#australia
#india
#roberts
#sunrisershyderabad
#rajasthanroyals

ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై విధించిన ఏడాది పాటు నిషేధం శుక్రవారంతో ముగిసింది. ఇకపై స్మిత్, వార్నర్‌లు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చని ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ కెవిన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. గతేడాది కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడటంతో వీరిద్దరిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.వాళ్లిద్దరూ చేసిన తప్పుకు శిక్ష అనుభవించారని... శుక్రవారంతో వారిపై విధించిన నిషేధం ముగియడంతో ఇకపై వారిద్దరూ స్వేచ్ఛగా అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొనవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే నిషేధం ముగిసిన రోజే ఈ ఇద్దరు క్రికెటర్లు హైదరాబాద్‌లో ఉండటం విశేషం. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Recommended