Chinnikrishna Sensational Comments On Pawan kalyan | Filmibeat Telugu
  • 5 years ago
Writer Chinni Krishna serious on Pawan Kalyan about KCR Government. Chinni Krishna requested to mega brothers, not to make contraversial comments on Telangana Sarkar. Dont play cheap politics for your own benifits in Politics.
#Chinnikrishna
#Pawankalyan
#jansena
#kcr
#ktr
#andhrapradesh
#tollywood

కృష్ణాజిల్లా ఎన్నికల ప్రచరంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిన్ని కృష్ణ రివర్స్ కౌంటర్ వేశారు.'నేను నోరు తెరిస్తే పవన్ నవరంధ్రాలు మూసుకోవాల్పిందే. మీరు.. మీ కుటుంబం ఏ పార్టీతో చేతులు కలిపారో ఆ పార్టీ సభ్యులందరికి కూడా పేరు పేరున చెబుతున్నాను. నా నోరు తెరిపించే పనిచేయొద్దని హెచ్చరిస్తున్నాను .. అంటూ చిన్నికృష్ణ వ్యాఖ్యానించడం సంచలనమైంది.
Recommended