Kannada actress Pooja Gandhi escapes Bengaluru luxury hotel without paying bill #Poojagandhi #Dandupalyam #Kannada #Kannadaactress #Actress
ఇటీవల వచ్చిన క్రైం చిత్రాల్లో దండుపాళ్యం సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కన్నడ నటి పూజాగాంధీ దండుపాళ్యంలో డీగ్లామర్‌గా, బోల్డ్ రోల్లో నటించి మెప్పించింది. తాజాగా పూజ గాంధీ వార్తల్లో నిలిచింది. కన్నడ చిత్ర పరిశ్రమలో పూజ గాంధీ గురించి తరచుగా వివాదాలు వినిపిస్తుంటాయి. 2002లో నటిగా మారిన పూజా గాంధీ పలు కన్నడ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. పూజా గాంధి చేసిన నిర్వాకానికి బెంగుళూరులోని ఓ లగ్జరీ హోటల్ యాజమాన్యం ఆమెపై కేసు నమోదు చేసింది.