IPL 2019 : Rajasthan Royals Complete Squad Detailes | Oneindia Telugu

  • 5 years ago
IPL Auction RR Team 2019 Players List: Returning to Indian Premier League in 2018 after serving a two-year suspension, Rajasthan Royals finished fourth in the previous edition. Jos Buttler was in imperious form in the previous edition and it played a big role in them reaching the playoffs, apart from helping him becoming a regular for England in all formats of the game.
#IPL2019
#Rajasthan Royals
#ChennaiSuperKings
#viratkohli
#RCB
#cricket
#teamindia

మార్చి 23 (శనివారం) ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. క్యాష్ రిచ్ టోర్నీగా పేరుగాంచిన ఐపీఎల్‌లో ఆడేందుకు అటు స్వదేశీ క్రికెటర్లతో పాటు ఇడు విదేశీ ఆటగాళ్లు సైతం సిద్ధమయ్యారు. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు ఆయా ప్రాంఛైజీలతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా మొదలెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజస్థాన్ రాయల్స్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. ఎప్పుడో ఆరంభ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి కప్‌ను ముద్దాడాలన్న కసితో పోటీకి దిగుతోంది. ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మార్గనిర్దేశకత్వంలో ఈ సీజన్‌లో ముందుకు సాగేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది.

Recommended