నిన్న ఆదాల..నేడు బుడ్డా..? పారిపోతున్న టీడీపీ అభ్యర్థులు..? | Oneindia Telugu

  • 5 years ago
Another TDP candidate Budda Raja Sekhar Reddy quit to party after declared of his candidature in Srisailam Assembly constituency in Kurnool District. Budda Raja Sekhar Reddy is unable to come under party surveillance from Monday morning.
#loksabhaelections2019
#assemblyelections2019
#andhrapradesh
#srisailam
#tdp
#panyam
#buddarajasekharreddy
#adhalaprabhakarreddy
#kurnool

అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరువాత కూడా నాయకులు అందుబాటులో లేకుండా పోతున్నారు. ప్రచారాన్ని మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు. నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉదంతం తరువాత.. అలాంటి ఘటనలే మరి కొన్ని తెర మీదికి వస్తున్నాయి.

Category

🗞
News

Recommended