Anushka Shetty To Act With Hollywood Superstar || Filmibeat Telugu
  • 5 years ago
Most awaited International film Silence casting Kill Bill Actor Michael Madsen, Anushka Shetty and R Madhavan to begin next month. Seattle, WA, March 12, 2019 - It's Official now, Kill Bill Actor Michael Madsen is joining Anushka Shetty & R Madhavan for the International film "Silence". Silence will be shot in Telugu, Tamil and English simultaneously.
#Silence
#Anushka
#Madhavan
#KIllbill
#Michaelmadsen
#Tollywood

బాహుబలి, భాగమతి చిత్రాల తర్వాత అనుష్క‌ శెట్టి, మాధ‌వ‌న్ కాంబినేష‌న్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ " సైలెన్స్". దాదాపు 100కి పైగా సినిమాల్లో హాలీవుడ్ చిత్రాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌్సన్ తొలిసారి ఈ ఇండియ‌న్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థ‌తో క‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది.
Recommended