BCCI To Carry Burden For Global Events If There Is No Tax Exemption, Says ICC | Oneindia Telugu
  • 5 years ago
The Indian cricket board has been asked by the ICC to bear a tax liability to the tune of USD 21 million (Rs 150 crore) for conducting future global events like the 2021 World T20 and 2023 ODI World Cup.
#bcci
#icc
#cricket
#iccworldcup2019
#shashankmanohar
#worldt20
#india
#pulwama
#england

భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈవెంట్ల నిర్వహణ సమయంలో నిబంధనల ప్రకారం వాటికి సంబంధించి పన్ను చెల్లించే బాధ్యత బీసీసీఐదేనని ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 వరల్డ్‌కప్‌, 2023 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
Recommended