Buttler Trolls Cottrell With Salute After Hitting Him For Six | Oneindia Telugu

  • 5 years ago
Jos Buttler and Eoin Morgan bludgeoned scintillating centuries as England hit a record 24 sixes to post their third-highest one-day international total against West Indies in Grenada.
#josbuttler
#cottrell
#eoinmorgan
#jonnybairstow
#jasonholder
#england
#windies
#devendrabishoo
#joeroot
#4thodi

సెయింట్‌ జార్జియా జార్జియా వేదకగా బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ 77 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 150 పరుగులు సాధించాడు. వన్డేల్లో బట్లర్‌కి ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.హాఫ్ సెంచరీ తర్వాత కేవలం 15 బంతుల్లోనే సెంచరీని సాధించాడు. సెంచరీ అనంతరం ఈ మ్యాచ్‌లో ఓ సరద సన్నివేశం చోటు చేసుకుంది. విండిస్ బౌలర్ షెల్డన్‌ కార్టెల్‌ను జోస్ బట్లర్ సిక్సర్‌ బాది మరీ స్లెడ్జ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో విండిస్ బౌలర్లను ఓ ఆటాడుకున్న బట్లర్... కార్టెల్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టాడు.

Recommended