Vietnam Detains Impersonators Of Kim Jong Un And Trump | Oneindia Telugu
  • 5 years ago
Kim Jong Un and Donald Trump impersonators were held for questioning by Vietnamese police after they appeared in Hanoi, where the US and North Korean leaders will meet next week for a second summit.Kim impersonator Howard X and Donald Trump lookalike Russell White staged a 'meeting' in downtown Hanoi Friday ahead of a second summit between the real Trump and Kim on February 27-28 in the Vietnamese capital.
#donaldtrump
#uspresident
#northkoreapresident
#hanoi
#vietnam
#kimjongun
#trump
#howardx
#russellwhite
#america
#northkorea

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు సమావేశమయ్యారు. ఈ సారి హనోయ్‌లో సమావేశమయ్యారు. కానీ పోలీసులు వీరిని పట్టుకున్నారు. అదేంటి రెండు దేశాల అధ్యక్షులను పోలీసులు పట్టుకోవడమా... అది కూడా అందులో ఒకరు అగ్రరాజ్యం అధినేత ట్రంప్ అనేగా మీ అనుమానం... మీ అనుమానం నివృత్తి కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.వియత్నాం రాజధాని హనోయ్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సమావేశమయ్యారు. అదేంటి వచ్చేవారం కదా ఇద్దరి భేటీ ఉండేది. అంతకంటే ముందే ఎలా సమావేశం అయ్యారు అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వీరిద్దరూ కిమ్ ట్రంప్ డూపులు. వీరు హనోయ్‌లో దర్శనమివ్వడంతో వియత్నాం పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Recommended