'118' Movie Trailer || Kalyan Ram || Nivetha Thomas || Shalini Pandey || Filmibeat Telugu
  • 5 years ago
118 Movie Official Trailer released. The movie starring Nandamuri Kalyan Ram, Nivetha Thomas and Shalini Pandey. '118' movie is directed by By Guhan K.V. and produced by Mahesh S Koneru.
#'118'movietrailer
#118'movietrailerlaunch
#KalyanRam
#NivethaThomas
#ShaliniPandey
#GuhanK.V.
#MaheshSKoneru
#tollywood

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
Recommended