విడాకుల గురించి నోరు విప్పిన మలైకా | Malaika Arora | Arbaaz Khan | Arjun Kapoor

  • 5 years ago
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు హాట్ భామ మలైకా అరోరా విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే అర్భాజ్ ఖాన్ కు ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో తాజాగా ఓ షోలో పాల్గొన్న మలైకా వివరించింది . మేమిద్దరం విడాకులు తీసుకోకుండా కలిసి ఉండాలని రెండు కుటుంబాల వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసారని కానీ అర్భాజ్ తో ఉంటే నేను సంతోషంగా ఉండలేను అనే నిజం నాకు తెలుసు కాబట్టి విడిపోవాల్సి వచ్చిందని అసలు విషయాన్నీ చెప్పేసింది .

#MalaikaArora #ArbaazKhan #ArjunKapoor


విడాకుల గురించి నోరు విప్పిన మలైకా | Malaika Arora | Arbaaz Khan | Arjun Kapoor

Recommended