Supreme Court Asks Sreesanth Why You Didn’t Inform BCCI About Being Approached For Spot-Fixing

  • 5 years ago
The Supreme Court Wednesday questioned banned cricketer S Sreesanth for not immediately bringing it to the notice of BCCI that he was being approached for alleged spot-fixing during the Indian Premier League (IPL) match in 2013.
#IPL
#Spot-fixing
#SupremeCourt
#Sreesanth
#IndianPremierLeague
#BCCI
#cricket
#teamindia

2013 స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకే తాను తప్పు చేసినట్లు అంగీకరించాల్సి వచ్చిందని టీమిండియా పేసర్ శ్రీశాంత్‌ సుప్రీం కోర్టుకు తెలిపాడు. 2013 ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్‌ బోర్డు జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Recommended