The Last Phase of Panchayat Polling is Going on Telangana | Oneindia Telugu

  • 5 years ago
The Last phase of panchayat polling is going on. Candidates from Sarpanch and Ward members will test their luck. Election officials have set up 32,055 polling stations for over 3,529 panchayats.
#telangana
#Sarpanch
#lastphase
#wardmembers
#panchayatpolling



తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తెర పడనుంది. మూడు దశలకు గాను ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా, బుధవారం తుది దశ పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. దాదాపు 3,500 పంచాయతీ స్థానాలకు 32 వేల వరకు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.

Recommended