India Vs New Zealand : Hardik Pandya Miffed With Shikhar Dhawan Over Horrific Throw| Oneindia Telugu
  • 5 years ago
Mohammed Shami, Virat Kohli and Rohit Sharma shone in India's 7-wicket victory as Men in Blue took an unassailable 3-0 lead in the five-match series.
#IndiaVsNewZealand3rdODIhighlights
#msdhoni
#ViratKohli
#HardikPandya
#KaneWilliamson
#HardikPandyaStunningCatch
#Shikhardhavan
#kedarjadav
#cricket
#teamindia

మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా సోమవారం న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మూడో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. మూడో వన్డేలో పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ వేస్తున్న సమయంలో శిఖర్ ధావన్ సరిగా బంతిని త్రో చేయకపోవడంతో అతనిపై అసహనం వ్యక్తం చేశాడు.
Recommended