F2 Has Joined The Prestigious $2M Club In USA | Filmibeat Telugu

  • 5 years ago
F2 – Fun and Frustration has joined the prestigious $2 M club in USA as of 3rd week Saturday Jan 26th, 2019. This will be the first $2 M movie for Victory Venkatesh garu and director Anil Ravipudi garu and 2nd $2 M movie for Varun Tej garu.
#DaggubatiVenkatesh
#varuntej
#anilravipudi
#dilraju
#Tamannaah

టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మూడో వారం కూడా 'ఎఫ్ 2' హవా కొనసాగుతోంది. గతవారం అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను', బాలీవుడ్ డబ్బింగ్ చిత్రం 'మణికర్ణిక' విడుదలైనప్పటికీ వెంకీ, వరుణ్ తేజ్ కామెడీ ఎంటర్టెనర్‌ను బీట్ చేయలేకపోయాయి. దీంతో ఈ వారాంతం కూడా 'ఎఫ్ 2' నెం.1 స్థానంలో కొనసాగింది.

Recommended