RGV Touches KA Paul's Feet In Mumbai Hotel | Filmibeat Telugu
  • 5 years ago
Recently RGV met with KA Paul in Mumbai hotel and touched his feet. This news is confirmed by KA Paul himself as he took to his Twitter to share a pic of himself with Ram Gopal Varma. Ram Gopal Varma said, “I didn’t touch the feet of KA Paul to seek his blessings but only tried to drag him to the floor.”
#RGV
#ramgopalvarma
#kapaul
#tollywood
#Mumbai

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇటీవల పాల్‌ను ముంబై హోటల్‌లో కలిసిన వర్మ... అతడి కాళ్లు పట్టుకున్నారు. ఈ విషయాన్ని కెఏ పాల్ సైతం ధృవీకరిస్తూ ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. దేవుడిని, మతాలను నమ్మని రామ్ గోపాల్ వర్మ ఇలా ఒక మత ప్రచారకుడి కాళ్లు పట్టుకుంటారని, అతడి ఆశీర్వాదం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. అయితే పాల్ చేసిన ట్వీట్‌కు ఆర్జీవీ కౌంటర్ ట్వీట్ ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Recommended