NTR Kathanayakudu Premier Show Talk : Two Scenes Are Highlight In Movie | Filmibeat Telugu
  • 5 years ago
NTR Kathanayakudu premier show talk : The biopic on NTR wouldn’t get a better actor than Balakrishna for reprising the legend’s role. NTR Kathanayakudu second half shows how NTR is influenced towards the public and their struggles.
#NTRBiopicreview
#NTRBiopicpublictalk
#NandamuriBalakrishna
#NTRKathanayakudupremiershowtalk
#NTRKathanayakudupublictalk

నేడు ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు నేడు విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రలో నందమూరి అభిమానులంతా థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రారంభమైన ప్రీమియర్ షోలలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది.. ఏ మేరకు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సంతృప్తి నిచ్చేవిధంగా ఉందొ ఇప్పుడు చూద్దాం!
Recommended