Skip to playerSkip to main contentSkip to footer
  • 1/2/2019
happynewyear 2019:celebrities celebrated new year & enjoyed alot .they conveyed their wishes to all of their fans.some of them went out & celebrated the new year.
2018 వెళ్ళిపోయింది.. 2019 నూతన సంవత్సరానికి వెల్ కం చెప్పాం. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. సెలెబ్రిటీలు కూడా అభిమానులకు తమకు తోచిన విధంగా విష్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి యువ హీరోలు వరుణ్, రామ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు
##happynewyear2019
#maheshbabu
#amalapaul
#nayanatara
#maharshi

Category

People

Recommended