Highcourt Latest Orders On Prabhas House

  • 5 years ago
Highcourt latest orders on Prabhas house. here is the details.
#Prabhas
#sahoo
#GuestHouse
#Enfolded
#tollywood


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఊహించని సమస్య ఎదురైంది. దీని వలన ప్రభాస్ కోర్టులో న్యాయ పోరాటం చేయవలసి వస్తోంది. హైదరాబాద్ రాయదుర్గం సమీపంలో పన్మక్తా గ్రామ సమీపంలో ప్రభాస్ ఓ గెస్ట్ హౌస్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇల్లు ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ నేడు హై కోర్టులో జరిగింది. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ప్రభాస్ కు స్వల్ప ఊరట కలిగించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Recommended